హోమోసెక్సువాలిటీని ప్రోత్సహించే రెయిన్బో రంగుల బొమ్మల సీజ్
- June 16, 2022
సౌదీ అరేబియా: సౌదీ అధికారులు, రెయిన్ బో రంగుల్లో వున్న బొమ్మల్ని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మలు, దుస్తుల్ని క్యాపిటల్‌లోని షాప్స్ నుంచి సీజ్ చేశారు అధికారులు. హోమో సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఇవి వున్నట్లు గుర్తించారు.ఈ రంగులు పిల్లల్లో విష ప్రభావాన్ని చూపిస్తాయని అధికారులు తెలిపారు. కామర్స్ మినిస్ట్రీ ఓ ఆపరేషన్ చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నారు. రెయిన్ బో రంగుల్లో వున్న స్కర్టులు, బాణాలు, టోపీలు, పెన్సిల్ కేసులు వున్నాయి. చిన్నారుల కోసం వీటిని తయారు చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







