కొల్లం దేవాలయంలో భారీ అగ్నిప్రమాదం--102 మంది మృతి
- April 09, 2016
వూహకు అందని పెను విషాదం. అప్పటి వరకు ఉత్సవంలో పాల్గొని సంతోషంగా గడిపిన వారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దైవ దర్శనానికి వెళ్లిన తమవారు విగతజీవులయ్యారని తెలుసుకుని బాధితుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణాల్లో జరిగిన ఈ దుర్ఘటన దాదాపు 86 మందిని బలితీసుకుంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









