ఖతారీ ఎమిర్‌కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్

- June 17, 2022 , by Maagulf
ఖతారీ ఎమిర్‌కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్

దోహా: కింగ్ సల్మాన్, ఓ రాతపూర్వక సందేశాన్ని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకి పంపారు. ఈ సందేశాన్ని ఖతార్‌లో సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖాలిద్ బిన్ ఫర్హాన్ అందించారు. ఈ సమావేశంలో సౌదీ రాయబారి, కువైట్‌తో సౌదీకి వున్న సత్సంబంధాల్ని ప్రస్తావించారు. కాగా, ఖతార్ ఎమిర్, సౌదీ కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్‌లకు అభినందనలు తెలిపారు. ఖతారీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com