బహ్రెయిన్లోకి డ్రగ్స్ స్మగ్లింగ్: ముగ్గురి అరెస్ట్
- June 17, 2022
బహ్రెయిన్: ముగ్గురు వ్యక్తులు బహ్రెయిన్లోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఓ యూరోపియన్ దేశం నుంచి బహ్రెయిన్లోకి డ్రగ్స్ మరియు ట్యాబ్లెట్లతో కూడిన పార్సెల్ పంపినట్లు వెల్లడించారు పోలీసులు.నార్కోటిక్స్ కంట్రోల్ డిపార్టుమెంట్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మరియు ఎవిడెన్స్, నిందితుల్ని కస్టమ్స్ ఎఫైర్స్ సహకారంతో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది.ఎయిర్ పోర్టు ద్వారా పోస్టల్ పార్సెల్ రూపంలో వస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్సిల్ తెరిచి, నిందితుల ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







