ఖతారీ ఎమిర్‌కి రాతపూర్వక సందేశాన్ని పంపిన కింగ్ సల్మాన్
- June 17, 2022
దోహా: కింగ్ సల్మాన్, ఓ రాతపూర్వక సందేశాన్ని ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకి పంపారు. ఈ సందేశాన్ని ఖతార్‌లో సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖాలిద్ బిన్ ఫర్హాన్ అందించారు. ఈ సమావేశంలో సౌదీ రాయబారి, కువైట్‌తో సౌదీకి వున్న సత్సంబంధాల్ని ప్రస్తావించారు. కాగా, ఖతార్ ఎమిర్, సౌదీ కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్‌లకు అభినందనలు తెలిపారు. ఖతారీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







