విమానంలో దొంగతనం.. 5 సంవత్సరాల జైలు, అర మిలియన్ జరిమానా
- June 18, 2022
రియాద్: విమాన ప్రయాణికుల వస్తువులు లేదా విమానాల ఆస్తులను ఎవరూ దొంగిలించరాదని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని పౌర విమానయాన చట్టంలోని ఆర్టికల్ 154 ప్రకారం.. ఎవరైనా విమానంలోని ఆస్తిని లేదా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించినట్లయితే వారిని నేరస్థులుగా భావించి అరెస్టు చేస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. పౌర విమానయాన చట్టంలోని ఆర్టికల్ 167 ప్రకారం, ఆర్టికల్ 154 ప్రకారం.. చట్టవిరుద్ధమైన చర్యకు ప్రయత్నించే ఏ వ్యక్తికి అయినా ఐదు సంవత్సరాలకు మించని జైలు శిక్ష, SR500,000 మించని జరిమానా లేదా రెండు కలిపి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







