ప్రైవేటు సంస్థ డాటా చోరీ చేసిన స్కామర్స్.!
- June 18, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. విలువైన డేటా, స్కామర్ల ద్వారా దొంగతనానికి గురైనట్లు కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. స్కామర్లు, పెద్ద మొత్తంలో సొమ్ముని డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమయ్యింది. ఇప్పటికైతే సమాచారం ఏమైనా దుర్వినియోగం అయ్యిందా.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదని సదరు సంస్థ చెబుతోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ముహమ్మద్ షిరాస్ మాట్లాడుతూ, అన్ని కంపెనీలూ స్కామర్ల నుంచి అప్రమత్తంగా వుండాలనీ, రక్షణాత్మక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







