పుట్టింగల్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియో..
- April 10, 2016
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియో కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్ ఆలయంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 105 మంది పైగా మృతిచెందనటం పట్ట ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









