ఒమన్‌లో అత్యవసర సర్వీసులకు కొత్త యాప్
- June 21, 2022
మస్కట్: పౌరులు, నివాసితులు అత్యవసర పరిస్థితుల సమయంలో సాయాన్ని పొందేందుకు ‘నిడా(NIDA)’ లేదా ‘కాల్(CALL)’ అనే కోడ్‌నేమ్‌తో కూడిన యాప్‌ను పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో SOS సిస్టమ్ ద్వారా బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర అధికారులతో కమ్యూనికేట్ అవ్వడంతోపాటు అంబులెన్స్ ను సమాచారం అందించవచ్చు. ఈ ఫీచర్ మాట్లాడలేని వ్యక్తులు, వినికిడి లోపం ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చారు. యాప్ ద్వారా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్, నదులు-చెరువులలో మునిగిపోయే సంఘటనలతోసహా ఇతర అత్యవసర పరిస్థితుల సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను కాంటాక్ట్ కావచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







