బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..
- June 21, 2022
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేటి సాయంత్రం తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది.ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా పేర్కొన్న కొన్ని గంటల తర్వాత..రాష్ట్రపతి ఎన్నికలకు పార్టీ అభ్యర్థిపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు మంగళవారం సమావేశాన్ని నిర్వహించింది.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును బీజేపీ ప్రకటించింది.
ఈ మేరకు అధికారిక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







