అభ్యాసకులకు పెద్ద సవాలుగా మారిన డ్రైవింగ్ పరీక్ష
- April 10, 2016
కతర్లో డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణం కావడం అభ్యాసకులకు పెద్ద సవాలుగా మారింది. ఈ విధాన ప్రక్రియ ద్వారా వారు ప్రయాణిస్తున్నప్పటకీ వీరిలో అనేకమంది ఆరునెలలు శ్రమిస్తున్నా విఫలమవుతున్నారు. డ్రైవింగ్ పరీక్షలొ విజయవంతం కావడం అభ్యాసకులు కోసం ఒక పెద్ద సవాలుగా మిగిలింది. జనవరి నుంచి ఉత్తీర్ణత శాతం కొంతమేరకు మెరుగుపడిందని ఒక ప్రముఖ డ్రైవింగ్ పాఠశాలకు చెందిన ఒక బోధకుడు దోహాలో గల్ఫ్ టైమ్స్ తో మాట్లాడుతూ పై ప్రకటన చేశారు. 25 మంది పురుష అభ్యర్థులలో 10 మంది వరకు డ్రైవింగ్ స్కూల్స్ లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గతంలో పరీక్ష ఉత్తీర్ణత సుమారు ఐదుగురు మాత్రమె ఉండేవారని అన్నారాయన.
డ్రైవింగ్ భోధకుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తి కోర్సు తీసుకొని శిక్షణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఉత్తీర్ణత అయ్యేందుకు దోహదపడుతుందని వారు ఒక డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హులే అని పోలీసుల పెట్టె పరీక్షలో వారు తమ ప్రతిభను నిరూపించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. మరో డ్రైవింగ్ పాఠశాల వద్ద 50 మంది డ్రైవింగ్ పరీక్షకు హాజరు కాగా మ వీరిలో 14 మహిళా అభ్యర్థులు ఒకే రోజున పరీక్ష ఉత్తీర్ణత కాబడ్డారని వీరిలో ఎనిమిది మంది పురుష అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









