తెలంగాణ కరోనా అప్డేట్
- June 22, 2022హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు నిర్వహించగా 434 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా హైదరాబాద్ లో 292 కొత్త కేసులు నమోదయ్యాయి.అలాగే రాష్ర్టంలో కొత్తగా 129 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.ఏకంగా 2,680 కరోనా యాక్టివ్ కేసులు రాష్ర్టంలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?