అబుధాబి సమ్మర్ పాస్ విడుదల
- June 23, 2022
అబుధాబి: ఈ సంవత్సరం పర్యాటకులను ఆకర్షించేందుకు అబుధాబి ప్రారంభించిన "సమ్మర్ లైక్ యు మీన్ ఇట్" ప్రచార కార్యక్రమానికి అరేబియా పర్యాటక మార్కెట్ లో విశేష ఆదరణ లభించడంతో అందుకనుగుణంగా అబుదాబి సమ్మర్ పాస్ విడుదల చేసి పర్యాటక ప్రచారంలో ఇంకో అడుగు ముందుకు వేసింది.ఈ పాస్ కోసం http://summar pass.visitabudhabi.aeవెబ్సైట్ లోకి వెళ్ళండి.
ఈ సమ్మర్ పాస్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం-అబుధాబి (DCT అబుధాబి) రూపొందించింది.ఈ పాస్ ద్వారా యూఏఈ లోని అన్ని రకాల ప్రదేశాలను చూడటమే కాకుండా పర్యాటక రంగం ఇచ్చే అతిథ్యాన్ని,యాత్ర ద్వారా పొందే అగ్ర దృశ్యాలను మరియు అనుభవాలను కేవలం విదేశీ పర్యాటకులు మాత్రమే కాకుండా మనము పొందవచ్చు. ఒక్కొక్కరికి పాస్ ఖరీదు ఈ విధంగా ఉన్నాయి పెద్దలకు AED599 కాగా 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు AED 499. ఇది 31ఆగస్ట్ 2022 వరకు మాత్రమే పాస్ చెల్లుబాటు అవుతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







