యూఏఈ, యూరోప్‌లకు కొత్త విమానాల్ని ప్రారంభించిన విజ్ ఎయిర్

- June 23, 2022 , by Maagulf
యూఏఈ, యూరోప్‌లకు కొత్త విమానాల్ని ప్రారంభించిన విజ్ ఎయిర్

రియాద్: బడ్జెట్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే, యూరోప్‌లోని పలు ప్రముఖ నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మొత్తం 142 ఎయిర్ బస్ ఏ320 మరియు ఎ321 విమానాల్ని ఈ లో కాస్ట్ ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. కొత్తగా మూడు రూట్లను రోమ్, వియెన్నా మరియు అబుధాబిలకు ప్రకటించడం జరిగింది.అబుధాబి రూట్, విజ్ ఎయిర్ అబుధాబి నిర్వహించనుంది. ఎడిక్యుతో విజ్ ఎయిర్ ఉమ్మడి వెంచర్ ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com