వర్షాల సమయంలో లోయలు దాటవద్దు: సీడీఏఏ
- June 24, 2022
మస్కట్: పౌరులు, నివాసితులు వర్షాల సమయంలో లోయలను దాటడానికి ప్రయత్నించవద్దని పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (CDAA) హెచ్చరించింది.ఈ శనివారం వరకు సుల్తానేట్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. సుల్తానేట్‌లోని కొన్ని గవర్నరేట్లలో వర్షాల పడే అవకాశం ఉన్నందన పౌరులు, నివాసితులు లోయ ప్రవాహాలను దాటవద్దని, వాటి దగ్గర కూర్చోకుండా ఉండాలని, పిల్లలపై నిఘా ఉంచాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!