డేటా చోరికి హ్యాకర్ విఫలయత్నం..!
- June 24, 2022
కువైట్ సిటీ: కువైట్ ఎయిర్ వేస్ కార్పొరేషన్ సంబంధించిన వెబ్సైట్ లో ఉన్న కీలకమైన డేటా ను చోరీ చేసేందుకు హ్యాకర్ ప్రయత్నాలను విఫలయత్నం చేయడమే కాకుండా వెబ్సైట్ ను తిరిగి 2 గంటల్లోనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఎయిర్ వేస్ ఉన్నతాధికారి తెలిపారు.
స్థానిక పత్రికల కథనం ప్రకారం ఎయిర్ వెస్ సంబంధించిన వెబ్సైట్ లోని కీలకమైన సమాచారం లీక్ అయ్యిందని తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టడంతో పాటుగా సమాచార భద్రతా పటిష్టం అయ్యింది. అలాగే, ప్రయాణికుల యొక్క సమాచారం చాలా సురక్షితంగా ఉందని ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలియజేయడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!