దీంతో పుకార్లకు చెక్ పెట్టిన పవిత్ర
- June 24, 2022
గత నాలుగు రోజులుగా నరేష్ నాలుగో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవిత్రా లోకేష్ ను నరేష్ పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే.. ఈ వార్తలను నరేష్ తాజాగా కొట్టి పారేయగా.. తాజాగా పవిత్ర లోకేష్ తన భర్తపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన భర్త బంగారం అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవిత్ర మాట్లాడుతూ… “నా భర్త నేనున కలిసి ఓ సీరియల్ నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్ చేసుకుంటే.. ఆయన చాలా బెటర్ పర్సన్. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు ” అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది. రెండో పెళ్లి చేసుకుంటారన్న నేపథ్యంలోనే పవిత్ర లోకేష్ వ్యాఖ్యలు వైరల్ కావడం గమనార్హం.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..