ముగ్గురు జాలర్లను రక్షించిన అధికారులు

- June 24, 2022 , by Maagulf
ముగ్గురు జాలర్లను రక్షించిన అధికారులు

మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంట్ రెస్క్యూ బృందాలు, ముగ్గురు జాలర్లను రక్షించడం జరిగింది. విలాయత్ ఆఫ్ మస్కట్ తీరంలో ఓ ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురికాగా, సకాలంలో సివిల్ డిఫెన్స్ స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు పౌరులకు అత్యవసర వైద్య చికిత్స అందించి, వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. జాలర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com