3,000 దినార్లకు పైబడిన నగదు బదిలీపై బ్యాంకులు సమాచారమివ్వాలి

- June 24, 2022 , by Maagulf
3,000 దినార్లకు పైబడిన నగదు బదిలీపై బ్యాంకులు సమాచారమివ్వాలి

కువైట్: కువైట్‌లో బ్యాంకులన్నీ 3,000 దినార్ల పైబడి నగదు బదిలీలపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్‌కి సమాచారమివ్వాల్సి వుంటుంది. జులై 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు, అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. నగదు బదిలీలకు సంబంధించి డేటాబేస్ ఎప్పటికప్పుడు సమర్పించాల్సి వుంటుంది. 3,000 అంతకు మించిన లావాదేవీల సమాచారం సెంట్రల్ బ్యాంకుకి బ్యాంకులు సమర్పించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com