ఖతార్‌లో 49 డిగ్రీల సెల్సియస్ నమోదు
- June 27, 2022
దోహా: ఖతార్ వాతావరణ విభాగం ప్రకారం.. ఖతార్‌లోని కొన్ని ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుదంతిలేలో గరిష్టంగా 49 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. తుర్యానా, ముకైనిస్, మెసైద్, మెసైమీర్, ఖతార్ విశ్వవిద్యాలయాలు 48 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు ఖతార్ వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రెండురోజులపాటు వేడిగా ఉండి దుమ్ము ధూళితో కూడిన వాతావరణం ఉంటుందని ఆ పేర్కొంది. మరోపక్క రాజ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తాగాలని, సౌకర్యవంతమైన లేత రంగు దుస్తులు ధరించాలని, పిల్లలను కార్లలో ఒంటరిగా ఉంచవద్దని, ఎండ వేడిమికి గురైన కార్మికులు విశ్రాంతి తీసుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







