మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లేబర్ పరీక్షా కేంద్రం
- June 27, 2022
కువైట్: కువైట్ లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల యొక్క ఆరోగ్య వివరాలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేబర్ పరీక్షా కేంద్రాల వద్ద తాకిడి రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం నుండి మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూతన లేబర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నూతన కేంద్రం ఏర్పాటుతో ఇతర కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించగలదని భావిస్తున్నారు. ఈ నూతన కేంద్రం రోజుకు సుమారు 500 నుండి 700 మంది దాకా కేసులను స్వీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు బుకింగ్ తేదీల ప్రకారం కొత్త కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!