తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- June 27, 2022సౌదీ అరేబియా: సౌదీ స్పేస్ కమిషన్ మరియు టెక్ జెయింట్ హువేయి సంయుక్తంగా ఫ్యూచర్ స్పేస్‌ని ప్రారంభించడం జరిగింది. సౌదీ అరేబియా తొలి టెక్నాలజీ నైపుణ్య కేంద్రమిది. చైనా వెలుపల అతి పెద్ద ఎగ్జిబిషన్ కేంద్రంగా ఈ ఫ్యూచర్ స్పేస్‌ని ఞువేయి అభివర్ణించింది. త్రీడీ ప్రింటింగ్ తదితర అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ వుంది. కొత్త ఆలోచనలతో భవిష్యత్తుని కోరుకునే యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్యూచర్ స్పేస్ గురించి సౌదీ పేర్కొంది. స్థానిక నైపుణ్యాలకు పదును పెట్టేలా ఈ కేంద్రం యువతకు సాయపడుతుంది. రానున్న ఐదేళ్ళలో సుమారు 200,000 మంది సందర్శకులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తారనేది ఓ అంచనా.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..