సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- June 27, 2022బహ్రెయిన్: ఆరవ హై సివిల్ కోర్టు, ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ 50,000 బహ్రెయినీ దినార్లను సబ్ కాంట్రాక్టర్‌కి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే, సబ్ కాంట్రాక్టర్‌కి ప్రముఖ కాంట్రాక్టింగ్ కంపెనీ బ్యాలన్స్ మొత్తాన్నీ చెల్లించడంలో విఫలమయ్యింది. అగ్రిమెంట్ ప్రకారం ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో బాధిత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కేసు విచారణ అనంతరం, ఏడు శాతం వడ్డీతో చెల్లింపులు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి