కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- June 27, 2022ఒమన్: ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందం గవర్నరేట్లో ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. నిందితులు, బాధితుడు ఒకే దేశానికి చెందినవారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ ది అరబ్ మరియు అంతర్జాతీయ పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వమించాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు