ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- June 27, 2022ఇస్లామిక్ ఫెస్టివ్ ఈద్ అల్ అదా, మెజార్టీ ఇస్లామిక్ దేశాల్లో ఎప్పుడు వస్తుందన్నదానిపై చూచాయిగా నిర్ధారించడం జరిగింది. జులై 9 శనివారం ఈద్ అల్ అదా వచ్చే అవకాశం వుంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ మరియు ఈజిప్టుల్లో ఈ తేదీన ఈద్ అల్ అదా వుండొచ్చు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఆస్ట్రనామికల్ సెంటర్ వెల్లడించింది. జూన్ 29 బుధవారం క్రిసెంట్ మూన్ దర్శనమిచ్చేందుకు ఆస్కారం వున్నట్లు ఆయా దేశాల్లోని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు