దుబాయ్‌లో ఎయిర్‌లైన్ ఏజెంట్లపై విధించే రుసుములు రద్దు
- June 28, 2022దుబాయ్: దుబాయ్‌లో పనిచేస్తున్న ఎయిర్‌లైన్ ఏజెంట్లు, కార్యాలయాలపై విధించిన రుసుములను రద్దు చేశారు. ఈమేరకు 2022 నాటి రిజల్యూషన్ నంబర్ (32)ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ దుబాయ్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విడుదల చేశారు. ఇవి 12 మార్చి 1985న జారీ చేయబడిన నిబంధనల ప్రకారం.. 1998 రిజల్యూషన్ నంబర్ (4) ప్రకారం రుసుములను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రిజల్యూషన్ 12 మార్చి 1985న జారీ చేసిన నిబంధనలను, ఎయిర్‌లైన్ ఏజెంట్లపై విధించే రుసుములకు సంబంధించి 1998 రిజల్యూషన్ నెం. (4)ని కూడా రద్దు చేశారు. కొత్త రిజల్యూషన్ జారీ తేదీ నుండి అమలులోకి వస్తుందని అధికారిక గెజిట్‌లో వెల్లడించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..