కువైట్‌లో స్వలింగ సంపర్కుల నినాదాలపై నిషేధం
- June 29, 2022
కువైట్: కువైట్‌లో స్వలింగ సంపర్కుల నినాదాలపై నిషేధం విధించినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 6 రంగుల జెండాతో స్వలింగ సంపర్కుల నినాదాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ ఈ ప్రచారంలో పాల్గొనాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అలాగే ఏదైనా నినాదాలు లేదా ప్రకటనలు ప్రజా నైతికతను ఉల్లంఘిస్తే మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని పౌరులు, నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!