వీసా ఉల్లంఘనులు పెరగడంతో విజిట్ వీసా నిలిపివేత
- June 29, 2022
కువైట్: టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిట్ వీసాలను నిలిపివేయడానికి కారణాన్ని కువైట్ వెల్లడించింది. వీసా ఉల్లంఘనుల సంఖ్య పెరగడం వల్లే నిలిపివేత అమలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది నెలలుగా దేశంలోకి వచ్చిన పలువురు, తిరిగి దేశం విడిచి వెళ్ళలేదని తెలుస్తోంది. సుమారు 20,000 మంది వీసా ఉల్లంఘనలు వున్నట్లు తెలుస్తోంది. 2022లో మొత్తంగా విజిట్ మరియు టూరిస్ట్ వీసాల ద్వారా వచ్చినవారి సంఖ్య 70,000గా వుంది. అయితే, ఎలక్ట్రానిక్ వీసాల విషయంలో నిలిపివేత లేదని అథారిటీస్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







