న్యూక్లియర్ పవర్ స్కై హోటల్: ఏళ్ళ తరబడి 5 వేల మందికి ఆకాశంలో అకామడేషన్
- June 29, 2022
యెమెనీ ఇంజనీర్ హాషెమ్ అల్ ఘాలి, న్యూక్లియర్ పవర్డ్ హోటల్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ హోటల్లో 5,000 మంది అతిథులు వుంటారు. మాల్స్, బార్లు, రెస్టారెంట్లు వుంటాయి ఇందులో. ఇది ఆకాశంలో విహరిస్తుంది కూడా. ఈ మేరకు ఓ వీడియోను యూ ట్యూబ్లో అల్ ఘాలి పోస్ట్ చేశారు. ఏళ్ళ తరబడి ఈ హోటల్ అలాగే ఎగురుతుంటుందనీ, క్లీనింగ్ మరియు మెయిన్టెనెన్స్ కోసం మాత్రమే నేల మీదకు రావొచ్చని తెలిపారు. యాంటీ టర్బులెన్స్ టెక్నాలజీ ద్వారా వైబ్రేషన్ లేకుండా వుంటుందని అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో ఉపయోగబచబడుతుంది. న్యూక్లియర్ పవర్ ద్వారా ఇది పని చేస్తుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







