ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా జాగ్రత్త ..
- April 11, 2016
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విన్నవించారు. ప్రగతి రిసార్ట్స్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణా తరగతుల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో దళారుల వ్యవస్థను ప్రజలు, అధికారులు అంతం చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







