ఈద్ అల్ అదా: ప్రైవేటు సెక్టారుకి నాలుగు రోజుల సెలవు
- June 30, 2022
యూఏఈ: ఈద్ అల్ అదా నేపథ్యంలో నాలుగు రోజుల సెలవుల్ని ప్రైవేటు సెక్టారుకి ప్రకటించింది యూఏఈ. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం జులై 8 నుంచి సోమవారం జులై 11 వరకు ఈద్ అల్ అదా సెలవులు వుంటాయి. క్రిసెంట్ మూన్ నిన్ననే కనిపించింది గనుక, నేటి నుంచి అంటే జూన్ 30 నుంచి జుల్ హిజాహ్ నెల ప్రారంభమైనట్లు లెక్క. కాగా, పబ్లిక్ సెక్టార్ నాలుగు రోజులపాటు సెలవు అని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట హ్యూమన్ రిసోర్సెస్ ఇప్పటికే ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం