రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాల తొలగింపు

- June 30, 2022 , by Maagulf
రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాల తొలగింపు

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయబడ్డ వాహనాల్ని తొలగించడం జరిగింది. విలాయత్ ఆఫ్ సీబ్ నుంచి పెద్దయెత్తున వాహనాల్ని తొలగించారు. నిర్లక్ష్యంగా వదిలివేయబడ్డ వాహనాలను తొలగించనున్నట్లు ప్రకటించిన మస్కట్ మునిసిపాలిటీ, ఈ మేరకు తనిఖీలు మొదలు పెట్టి, పలు వాహనాల్ని తొలగించింది. ముందుగా వాహనాలపై స్టిక్కర్లు అంటించి, ఓనర్లను అప్రమత్తం చేస్తారు. ఓనర్లు స్పందించని పక్షంలో వాటిని తొలగిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com