తప్పిపోయిన పౌరుడి గురించి వెతుకుతున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- June 30, 2022
కువైట్: తప్పిపోయిన 80 ఏళ్ళ వృద్ధుడి ఆచూకీ తెలుసుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన ప్రయత్నాల్ని మరింత ఉధృతం చేసింది. అబ్దుల్ రహ్మాన్ అల్ దాయి, బయాన్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి వెళ్ళారు, తిరిగి రాలేదు. బాధితుడి ఫొటోని సర్క్యులేట్ చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్నీ ఈ విషయమై అప్రమత్తం చేశారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!