ఫర్వానీయ అగ్నిప్రమాదంలో దగ్ధమైన 7 వాహనాలు

- July 06, 2022 , by Maagulf
ఫర్వానీయ అగ్నిప్రమాదంలో దగ్ధమైన 7 వాహనాలు

కువైట్: ఫర్వానీయ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 7 వాహనాలు దగ్దమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొనడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com