ఈద్ జాయ్ ను నిర్వహించనున్న మస్కట్ పురపాలక సంఘం

- July 06, 2022 , by Maagulf
ఈద్ జాయ్ ను నిర్వహించనున్న మస్కట్ పురపాలక సంఘం

మస్కట్: ఈద్ అల్ అదా ను పురస్కరించుకొని ఈ నెల జూలై 10 వ తేదీన అల్ నసిమ్ పార్క్ లో ఈద్ జాయ్ ను నిర్వహించనున్నట్లు మస్కట్ పురపాలక సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ కార్యక్రమం పట్ల నగర పౌరుల్లో ఆసక్తి  పెరిగేలా చేసేందుకు ఆట పాటలు మరియు వివిధ రకాల దుకాణాల సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com