కువైట్ లో డ్రైవర్ లైసెన్స్ కు కొత్త సర్వీసులు
- July 08, 2022
కువైట్: సహల్ అప్లికేషన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి మూడు కొత్త సేవలను ప్రారంభించినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడువు ముగిసిన లైసెన్స్ ను పునరుద్ధరించడం, కోల్పోయిన లైసెన్స్ ను తిరిగి పొందడం, దెబ్బతిన్న లైసెన్స్ ను పునరుద్ధరణ వంటి సర్వీసులు ఉన్నాయని మినిస్ట్రీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ తెలిపింది. కువైట్ పౌరులు, నివాసితుల కోసం విధానాలను సులభతరం చేయడానికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







