107 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన బహ్రెయిన్ రాజు

- July 08, 2022 , by Maagulf
107 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన బహ్రెయిన్ రాజు

మనామా: వివిధ నేరాల్లో నిందితులుగా రుజువై జైలు శిక్షను అనుభవిస్తున్న 107 ఖైదీలకు ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా బహ్రెయిన్ రాజు హామాద్ బిన్ ఇసా ఖలీఫా క్షమాభిక్ష పెట్టారు.ఈ విషయాన్ని బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా నిర్దారణ చేయడం జరిగింది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com