ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- July 09, 2022
యూఏఈ: అరాఫా దినోత్సవం, ఈద్ అల్ అదా సందర్భంగా అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యూఏఈ ప్రజలు, అరబ్, ఇస్లామిక్ ప్రజలందరికీ ఈద్ అల్ అదా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ మంచి ఆరోగ్యం, భద్రతతో కూడిన జీవనాన్ని సాగించాలని ఆకాంక్షించారు. ఈద్ అల్ అదా సందర్భంగా నా సోదరులు, ఎమిరేట్స్ పాలకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అభినందనలు.. ప్రపంచ ప్రజలకు శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ లో యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







