ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన కింగ్ సల్మాన్,క్రౌన్ ప్రిన్స్

- July 09, 2022 , by Maagulf
ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన కింగ్ సల్మాన్,క్రౌన్ ప్రిన్స్

జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఈద్ అల్-అదా వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మరింత పురోగతి, శ్రేయస్సును పొందాలని ఆకాంక్షించారు. ఈద్ అల్-అదా ఆవిర్భావం సందర్భంగా ముస్లిం దేశాల నాయకులకు రాజు, క్రౌన్ ప్రిన్స్ అభినందనలు తెలియజేశారు. సౌదీ అరేబియా, అన్ని ఇతర గల్ఫ్ దేశాల్లోని ముస్లింలు శనివారం నుండి ఈద్ అల్-అదాను జరుపుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com