ఈద్ అల్ అధా..సందడిగా ఈదియా
- July 10, 2022
ఒమన్: ఈద్ అల్ అధాలో భాగంగా నిర్వహించే అత్యంత ప్రాచీన ఆచారం ఈదియా.ఈదియా - అరబ్ దేశాలలో ఒక సంప్రదాయం.ఈ సందర్భంగా పిల్లలకు పెద్దలు డబ్బులు, బహుమతులు, చాక్లెట్లు పంచుతారు.ఇది ఒక కుటుంబం నుండి మరొక కుటుంబానికి భిన్నంగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు పిల్లలను మాత్రమే కాకుండా వృద్ధులకు కూడా ఈ సందర్భంగా డబ్బలు, బహుమతులు ఇస్తాయి.పిల్లలు తమ తల్లిదండ్రులు, తాతలు, బంధువుల నుండి డబ్బును స్వీకరించడానికి ఈద్ రోజున సమావేశమవుతారు.ఈదియా అనే పదం ఈద్ నుండి ఉద్భవించింది.ఇది ఇవ్వడం, దయను సూచిస్తుంది.ఈ అరబ్-ఇస్లామిక్ ఆచారం శతాబ్దాల నాటిది.ఈద్ అల్పాహారం తర్వాత ఇంటింటికీ వెళ్లి పొరుగువారిని,స్నేహితులను పలకరించేటప్పుడు వాటిని ఇవ్వవచ్చు.సాధారణంగా ఈద్ సమయంలో కుటుంబాలు సాధారణంగా ఖహ్వా, చాక్లెట్ను అందజేసేందుకు బంధువులు, స్నేహితులను ఇళ్లను సందర్శిస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







