ఆధ్యాత్మిక వాతావరణంలో ఈద్ ప్రార్థనలు

- July 10, 2022 , by Maagulf
ఆధ్యాత్మిక వాతావరణంలో ఈద్ ప్రార్థనలు

కువైట్: ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మస్జీదులలో భౌతిక దూర నిబంధనలు రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా జరిగిన ఈద్ అల్-అధాలో భాగంగా కువైట్ ప్రజలు తెల్లవారుజామున నుంచే మతపరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 46 కంటే ఎక్కువ మస్జీదులు, ప్రార్థన స్థలాలలో ఈద్ ప్రార్థనలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com