ఏడుగురు స్లాటర్ మెన్స్ అరెస్ట్

- July 11, 2022 , by Maagulf
ఏడుగురు స్లాటర్ మెన్స్ అరెస్ట్

కువైట్: ఈద్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు స్లాటర్ మెన్స్ ను కబీర్ మున్సిపాలిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈద్ ను పురస్కరించుకొని ముబారక్ అల్ కబీర్ మున్సిపాలిటీ ఇంజినీర్ మజేద్ అల్ ముతైరీ నేతృత్వంలోని తనఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ముబారక్ అల్ కబెర్ గవర్నరేట్‌లో వర్క్, శుభ్రత చట్టాన్ని ఉల్లంఘించి గొర్రెలను వధించేందుకు ఇళ్లకు వెళ్లిన ఏడుగురు స్లాటర్ మెన్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com