జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి యాత్రికులకు అనుమతి
- July 11, 2022
జెడ్డా: తమ దేశాలకు తిరిగి వెళ్లే హజ్ యాత్రికులు అంతర్జాతీయ విమానాల్లో జమ్జామ్ నీటిని తీసుకువెళ్లడానికి అనుమతిస్తున్నట్లు జెద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) ప్రకటించింది. విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా యాత్రికుడు కేవలం ఐదు లీటర్ల జమ్జామ్ వాటర్ బాటిల్‌ను మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతించబడతారని KAIA పేర్కొంది. జమ్జామ్ నీటి కోసం ప్రత్యేక మార్గాన్ని కేటాయించామని, చెక్-ఇన్ బ్యాగేజీలో జమ్జామ్ నీటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







