కువైట్-హైద్రాబాద్ కు వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

- July 12, 2022 , by Maagulf
కువైట్-హైద్రాబాద్ కు వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం నెలకొంది.కువైట్ నుంచి  విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందారు.శంషాబాద్ విమానాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.మృతుడు హైదరాబాద్ వాసిగా గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com