భారత్ కరోనా అప్డేట్
- July 13, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి.గత 24 గంటల్లో 16,906 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 3 వేలు ఎక్కువ. ఇదే సమయంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య కూడా పెరిగింది. గత 24 గంటల్లో 45 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 15,447 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,32,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మన దేశంలో ఇప్పటి వరకు 4,30,11,874 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,25,519 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో పాజిటివిటీ రేటు 3.68 శాతంగా, క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.49 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,99,12,79,010 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 11,15,068 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







