'డిడియఫ్' లో భారీ బహుమతులు గెలుచుకొన్న భారతీయులు
- June 14, 2015
ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ వారు ప్రకటించిన రెండు భారీ బహుమతులు లభించాయి.దుబాయ్‌లో ఉంటున్న బిజుకుమార్ రాజన్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియ నీర్ టిెక్కట్‌కు డ్రాలో బహుమతి లభించింది.దీంతో ఆయన లక్షాధికారి అయి పోయారు. లతా యానీ జార్జి అనే భారత సంతతి మహిళ ఇదే డ్రాలో అత్యాధునికమైన డ్యుకాటీ సూపర్ బైక్‌ను గెలుచుకున్నారు.1999 జూన్‌లో ప్రారంభించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలియనీర్ డ్రాలో ఇప్పటి దాకా మొత్తం 89 మంది భారతీయులు బహుమతులు గెలుచుకున్నారు.తాజాగా ఈ డ్రాలో గెలుపొంది లక్షాధికారి అయిపోయిన రాజన్ 2008 నుంచీ తన కుటుంబంతో సహా దుబాయ్‌లో నివసిస్తున్నారు.
సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







