జూలై 30 నుండి ప్రారంభం కానున్న నూతన ఉమ్రా కాలం
- July 14, 2022
జెడ్డా: ఈ నెల జూలై 30 నుండి నూతన ఉమ్రా కాలం ప్రారంభం కానున్నట్లు హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వశాఖ అధికారికంగా తెలిపింది.
సంప్రదాయంగా ఉమ్రా ఆచారాలను ప్రాఫిట్ మహ్మద్ మసీదులో పాటించేందుకు వచ్చే ప్రయాణికుల కోసం వీసా జారీ చేయడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక సమాచారం అందించడం జరిగింది.వీసా కోసం ఈ కింది లింక్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి .
https://haj. gov.sa/ar/InternalPages/Umrah
ఈ వీసా కోసం దేశీయ యాత్రికుల కోసం ఈత్మర్నా (Eatmarna) పత్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆరోగ్యానికి సబంధించిన ధృవీకరణ పత్రాలను జోడించి అధికారులకు సమర్పించాలి.
విదేశీయుల కోసం అయితే ఈ కింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://umralicense.haj.gov.sa
ఈ వేడుక కోసం వచ్చే వారు కావాల్సిన పలు ధృవీకరణ పత్రాలను తమతో పాటు తీసుకొని రావాలని మంత్రిత్వశాఖ తెలిపింది.ప్రయాణికుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సైతం పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..