షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా
- July 15, 2022
బహ్రెయిన్: ఓడను శుభ్రం చేస్తుండగా ప్రమాదంలో మరణించిన కార్మికుడి తల్లిదండ్రులకు పరిహారంగా BD 28,000 చెల్లించాలని షిప్పింగ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది. అంత్యక్రియల ఖర్చుల కోసం సోషల్ ఇన్సూరెన్స్ కంపెనీ BD1,728 పరిహారంగా చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓడను శుభ్రం చేస్తుండగా బాధితుడి తలపై భారీ ఇనుప పదార్థం పడటంతో అతను మరణించాడు. అతని మరణానికి కంపెనీ, వారి ముగ్గురు సహోద్యోగులను కారణమని బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..