ఫ్లైట్ పాస్ వ్యవస్థను ప్రారంభించిన గల్ఫ్ ఎయిర్
- July 15, 2022
బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్.. ఆప్షన్ టౌన్ భాగస్వామ్యంతో ఫ్లైట్ పాస్ సిస్టమ్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రయాణీకులు పెద్దమొత్తంలో విమానాల టిక్కెట్లను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. గల్ఫ్ ఎయిర్ యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ వలీద్ అలావి మాట్లాడుతూ.. ఫ్లైట్ పాస్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్న పరిమితులను బట్టి రాయితీ ఉంటుందని, బుకింగ్‌లను సవరించడానికి, బుకింగ్‌లను రద్దు చేయడానికి అనుమతిస్తుందన్నారు. తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుకు వీలుగా కొత్త సిస్టంను ప్రారంభించామన్నారు. అత్యున్నత స్థాయి ప్రయాణ సౌకర్యాలను అందించడంలో కృషి చేసిన గల్ఫ్ ఎయిర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!