ఫేక్ మెసేజెస్ గురించి హెచ్చరించిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

- July 17, 2022 , by Maagulf
ఫేక్ మెసేజెస్ గురించి హెచ్చరించిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

కువైట్: మంత్రిత్వశాఖ పేరుతో కొందరు చెల్లింపులు చేయమని పంపిస్తున్న మెసేజెస్ ను గురించి అరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది.మంత్రిత్వశాఖ పేరుతో మెసేజ్ లు పంపిస్తున్న వారిని వదలబోమని సైతం హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com